Asaduddin Owaisi Meet with CM KCR , CM KCR On UCC bill | ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు తమ పార్టీ వ్యతిరేకమని బీఆర్ ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో అసదుద్దీన్ ఓవైసీ, ముస్లీం మతపెద్దలతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా యూసీసీని వ్యతిరేకించాలని ముస్లిం మతపెద్దలు కేసీఆర్ కు వినతి పత్రం ఇచ్చారు.

#cmkcr
#uccbill
#asaduddinowaisi
#national
#brs
#bjp
#pmmodi